ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాత్మగాంధీ వర్ధంతి నాడు రాజ్ ఘాట్ లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 30 JAN 2023 4:45PM by PIB Hyderabad

ఈ రోజు న మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాజ్ ఘాట్ లో ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బాపు జీ కి రాజ్‌ ఘాట్ లో శ్రద్ధాంజలి ని సమర్పించాను’’ అని తెలిపారు.

********

DS/ST


(Release ID: 1894735)