ప్రధాన మంత్రి కార్యాలయం
రాజమాత జిజియా జీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
प्रविष्टि तिथि:
12 JAN 2023 7:25PM by PIB Hyderabad
రాజమాత జిజియాజీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేస్తూ, "రాజమాతా జీజియా జీ సహనానికి మారుపేరు.. మహిళా శక్తి జిజియాజీలో కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని తీర్చిదిద్దిన మార్గదర్శిగా ఆమె పేరు మన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆమె ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పని చేశారు. ఆమె జయంతి సందర్భంగా ఆమెకు నివాళి’’.అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1890934)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam