ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్షల యోధుల అంతర్ దృష్టి పైన మరియు పిపిసి లో క్రియాశీల భాగస్వామ్యం పైన ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 JAN 2023 10:33PM by PIB Hyderabad
‘పరీక్షా పే చర్చా’ (పిపిసి) కార్యక్రమాన్ని గురించి ఒడిశా లోని జెఎన్ వి ఢెంకానాల్ విద్యార్థిని కుమారి శివాంగి తన అభిప్రాయాల ను వెల్లడించడం పై నవోదయ విద్యాలయ సమితి (ఎన్ విఎస్) చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు.
ఎన్ విఎస్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘పరీక్ష ల తాలూకు ఒత్తిడి ని అధిగమించడానికి అనుసరించదగ్గ మార్గాల గురించి #ExamWarriors వద్ద నుండి అనేకమైన ఆసక్తిదాయక అంతర్ దృష్టుల ను నేను అందుకొంటున్నాను. భారతదేశం నలుమూల నుండి ఈ విధమైన క్రియాశీల భాగస్వామ్యం వ్యక్తమవుతుండడం చూసి నాకు ఆనందం కలుగుతోంది.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1890232)
आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam