రక్షణ మంత్రిత్వ శాఖ
రెండు రోజుల పర్యటన కోసం అండమాన్, నికోబార్ దీవులకు బయలుదేరి వెళ్ళిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
05 JAN 2023 12:16PM by PIB Hyderabad
రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన కోసం న్యూఢిల్లీ నుంచి గురువారం నాడు (జనవరి 5, 2023) నాడు అండమాన్, నికోబార్ కమాండ్ (ఎఎన్‌సి)కి బయలుదేరి వెళ్ళారు. పర్యటన సందర్భంగా కమాండ్, సరిహద్దుల ఆవల (ఔట్ లైయింగ్) ఉన్న యూనిట్ల కమాండ్ కార్యాచరణ సంసిద్ధతను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని రక్షణ మంత్రి సమీక్షించనున్నారు.
రక్షణ మంత్రి క్యాంప్‌బెల్ బే, కార్నిక్, దిగ్లిపూర్‌లో ఉన్న ఎఎన్‌సి యూనిట్లను సందర్శించి, దళాలతో ముచ్చటించనున్నారు.
***
(Release ID: 1889014)
Visitor Counter : 135