ఆయుష్
azadi ka amrit mahotsav

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వెల్నెస్ కేంద్రాలు

प्रविष्टि तिथि: 20 DEC 2022 4:01PM by PIB Hyderabad

ప్రజారోగ్యం అనేది రాష్ట్ర పరిధిలోని సబ్జెక్ట్ అయినందున ఆయుష్ హెల్త్ & వెల్నెస్ సెంటర్ల (ఏహెచ్‌డబ్ల్యుసీలు) ఏర్పాటు సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. అయితే నేషనల్ ఆయుష్ మిషన్ (నామ్) యొక్క కేంద్ర ప్రాయోజిత పథకం కింద ప్రస్తుతం ఉన్న ఆయుష్ డిస్పెన్సరీలు/ఉప ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఏహెచ్‌డబ్ల్యుసీలను ఏర్పాటు చేయడానికి ఒక నిబంధన ఉంది.నామ్‌  కింద రాష్ట్ర /యూటీ ప్రభుత్వాల నుండి ఆయా రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికల (ఎస్‌ఏఏపిలు) ద్వారా స్వీకరించబడిన ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే ఉన్న ఆయుష్ డిస్పెన్సరీలు మరియు ఉప ఆరోగ్య కేంద్రాలకు చెందిన 9068 యూనిట్లను ఏహెచ్‌డబ్ల్యుసీలుగా అప్‌గ్రేడ్ చేయడానికి మరియు రాష్ట్రాలు/యూటీలు నివేదించిన ప్రకారం ఆమోదించబడ్డాయి. ఆమోదించబడిన 4830 యూనిట్ల ఏహెచ్‌డబ్ల్యుసీలు కార్యాచరణ ప్రారంభించాయి.

రాష్ట్రం/యూటీ వారీగా ఆమోదించబడిన మరియు ఫంక్షనల్ ఆయుష్ హెచ్‌డబ్ల్యూసీలు

 

క్రమ సంఖ్య

రాష్ట్రాలు/యూటీల పేరు

ఆమోదించబడిన ఆయుష్ హెచ్‌డబ్ల్యూసీలు

ఫంక్షనల్ ఆయుష్ హెచ్‌డబ్ల్యూసీలు

1

అండమాన్ నికోబార్ ద్వీపం

6

6

2

ఆంధ్రప్రదేశ్

110

0

3

అరుణాచల్ ప్రదేశ్

49

36

4

అస్సాం

89

44

5

బీహార్

268

18

6

చండీగఢ్

12

5

7

ఛత్తీస్‌గఢ్

240

240

8

ఢిల్లీ

0

0

9

దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ

0

0

10

గోవా

40

9

11

గుజరాత్

365

223

12

హర్యానా

569

361

13

హిమాచల్ ప్రదేశ్

740

240

14

జమ్మూ కాశ్మీర్

442

317

15

జార్ఖండ్

267

115

16

కర్ణాటక

376

176

17

కేరళ

520

208

18

లడఖ్

14

0

19

లక్షద్వీప్

7

5

20

మధ్యప్రదేశ్

562

362

21

మహారాష్ట్ర

294

281

22

మణిపూర్

17

3

23

మేఘాలయ

45

0

24

మిజోరం

38

24

25

నాగాలాండ్

49

4

26

ఒడిశా

250

135

27

పుదుచ్చేరి

4

4

28

పంజాబ్

217

0

29

రాజస్థాన్

1000

484

30

సిక్కిం

18

18

31

తమిళనాడు

350

250

32

తెలంగాణ

421

421

33

త్రిపుర

84

0

34

ఉత్తర ప్రదేశ్

1034

500

35

ఉత్తరాఖండ్

300

70

36

పశ్చిమ బెంగాల్

271

271

మొత్తం

9068

4830

 

****


(रिलीज़ आईडी: 1885175) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Tamil