ప్రధాన మంత్రి కార్యాలయం

11న మ‌హారాష్ట్ర, గోవాల్లో ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న


మ‌హారాష్ట్రలో రూ.75,000 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌, జాతికి అంకితం
నాగ‌పూర్‌-షిర్డీని క‌నెక్ట్ చేసే స‌మృద్ధి మ‌హామార్గ్ తొలి ద‌శ ప్ర‌ధానిచే ప్రారంభం

దేశ‌వ్యాప్తంగా క‌నెక్టివిటీ, మౌలిక వ‌స‌తులు మెరుగుప‌ర‌చాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి విజ‌న్ సాకారం దిశ‌గా పెద్ద అడుగు స‌మృద్ధి మ‌హామార్గ్ లేదా నాగ‌పూర్‌-ముంబై సూప‌ర్ క‌మ్యూనికేష‌న్ ఎక్స్ ప్రెస్ వే

నాగ‌పూర్ లో ప‌ట్ట‌ణ ర‌వాణా మెరుగుద‌ల‌ను విప్ల‌వాత్మ‌కం చేసే నాగ‌పూర్ మెట్రో తొలి ద‌శ జాతికి అంకితం, నాగ‌పూర్ మెట్రో రెండో ద‌శ‌కు శంకుస్థాప‌న‌

నాగ‌పూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి, దానికి 2017 జూలైలో శంకుస్థాప‌న చేసింది కూడా ప్ర‌ధాన‌మంత్రే

నాగ‌పూర్‌-బిలాస్ పూర్ మ‌ధ్య వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ కు ప్ర‌ధాన‌మంత్రి ప‌చ్చ‌జెండా

నాగ‌పూర్ రైల్వే స్టేష‌న్‌, అజ్ని రైల్వే స్టేష‌న్ పున‌ర్నిర్మాణానికి ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న‌

నాగ‌పూర్ వ‌న్ హెల్త్ నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్‌, నాగ్ న‌ది కాలుష్య నివార‌ణ ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న‌

“సెంట్ర‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్ ఇంజ‌నీరింగ్ &a

Posted On: 09 DEC 2022 7:30PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ 2022 డిసెంబర్ 11 తేదీన హారాష్ట్ర, గోవాల్లో ర్యటించనున్నారు.

ఉదయం 9.30 గంటకు ప్రధానమంత్రి నాగపూర్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను చ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. 10 గంట యంలో ప్రధానమంత్రి ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి ప్రి మెట్రో స్టేషన్ కు మెట్రో రైలులో ప్రయాణించి అక్కనాగపూర్ మెట్రో తొలి ‌” ను జాతికి అంకితం చేస్తారు. కార్యక్రమంలో భాగంగానే ఆయనాగపూర్ మెట్రో రెండో ‌” కు కూడా శంకుస్థాప చేస్తారు. 10.45 గంటకు ప్రధానమంత్రి నాగపూర్‌-షిర్డీలను అనుసంధానం చేసే మృద్ధి హామార్గ్ తొలి ను ప్రారంభించి హైవేపై ప్రయాణిస్తారు. 11.15 గంటకు నాగపూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తారు.

11.30కి రిగే హిరంగ లో ప్రధానమంత్రి రూ.1500 కోట్లు పైగా విలువ గల రైలు ప్రాజెక్టులకు శంకుస్థాప చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. నేషల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్ హెల్త్ (ఎన్ఐఓ); నాగ్ ది కాలుష్య నియంత్ర ప్రాజెక్టులకు శంకుస్థాప చేస్తారు. ఇదే కార్యక్రమంలో భాగంగాసెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (సిపెడ్‌)”, చంద్రాపూర్ ను జాతికి అంకితం చేయడంతో పాటుసెంటర్ ర్ రీసెర్చ్, మేనేజ్ మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హెమోగ్లోబినాపతీస్‌”, చంద్రాపూర్ ను ప్రారంభిస్తారు.

గోవాలో ధ్యాహ్నం 3.15 యంలో 9 ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ముగింపు మావేశంలో ప్రసంగిస్తారు. కార్యక్రమంలో భాగంగా మూడు జాతీయ ఆయుష్ ఇన్ స్టిట్యూట్లను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.15 యంలో మోపా ఇంటర్నేషల్ విమానాశ్రయం, గోవాను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

నాగపూర్ మృద్ధి హామార్గ్ ద్ద ప్రధానమంత్రి

నాగపూర్‌-షిర్డీలను అనుసంధానం చేసే 520 కిలోమీటర్ల నిడివి మృద్ధి హామార్గ్ తొలి ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

దేశంలో మెరుగైన నెక్టివిటీ, మౌలిక తులు అందించాలన్న ప్రధానమంత్రి విజన్ సాకారం చేయడంలో పెద్ద అడుగు మృద్ధి హామార్గ్ లేదా నాగపూర్‌-ముంబై సూపర్ మ్యూనికేషన్ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు. రూ.55,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 701 కిలోమీటర్ల నిడివి ఎక్స్ ప్రెస్ వే దేశంలో పొడవైన ఎక్స్ ప్రెస్ వేలలో ఒకటి. హారాష్ట్రలోని 10 జిల్లాలు; అమరావతి, ఔరంగాబాద్‌, నాసిక్ వంటి ప్రముఖ ప్రాంతాల మీదుగా ఎక్స్ ప్రెస్ వే సాగుతుంది. మీపంలోని రో 14 జిల్లాలకు కూడా ఎక్స్ ప్రెస్ వే నెక్టివిటీని పెంచడంతో పాటు విదర్భ‌, ఠ్వాడా, ఉత్త హారాష్ట్ర ప్రాంతాలు హా 24 జిల్లాల అభివృద్ధికి హాయకారి అవుతుంది.

పిఎం తిశక్తి కం కింద మౌలిక తుల ప్రాజెక్టులగ్ర ప్రణాళిక‌, న్వయం అవన్న ప్రధానమంత్రి విజన్ కు దీటుగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే, ర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, అజంతా-ఎల్లోరా గుహలు, షిర్డీ, వెరుల్‌, లోనార్ వంటి ర్యాట కేంద్రాలను మృద్ధి హామార్గ్ అనుసంధానం చేస్తుంది. హారాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ఉత్తేజితం చేయడంలో మృద్ధి హామార్గ్ ఒక ప్రధానక్తిగా నిలుస్తుంది.

నాగపూర్ మెట్రో

ట్ట వాణా విప్లవాత్మకంగా మెరుగుపడంలో రో పెద్ద అడుగు నాగపూర్ మెట్రో తొలి ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ప్రి నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ (ఆరంజ్ లైన్‌), ప్రజాపతినర్ నుంచి లోకమాన్య ర్ (ఆక్వా లైన్‌) ధ్య రెండు మెట్రో ర్వీసులను కూడా ప్రి మెట్రో స్టేషన్ ద్ద ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నాగపూర్ మెట్రో తొలి ను రూ.8650 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు. నాగపూర్ మెట్రో రెండో కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాప చేశారు. రూ.6700 కోట్ల పెట్టుబడితో దాన్ని అభివృద్ధి చేయనున్నారు.

ఎయిమ్స్ నాగపూర్

నాగపూర్ లోని ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయడం ద్వారా దేశంలో ఆరోగ్య మౌలిక తులు లోపేతం చేయాలన్న ప్రధానమంత్రి ట్టుబాటు రింత సుదృఢం అవుతుంది. 2017లో ప్రధానమంత్రి స్వయంగా ఆస్పత్రికి శంకుస్థాప చేశారు. ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజ కింద ప్రాజెక్టు ఏర్పాటు చేశారు.

రూ.1575 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎయిమ్స్ నాగపూర్ లో ఒపిడి, ఐపిడి, యాగ్నస్టిక్ ర్వీసులు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య శాస్త్రంలోని అన్ని ప్రధాన స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలతో 18 డిపార్ట్ మెంట్లు హా ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. హారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ఆస్పత్రి ఆధునిక వైద్య తులు అందిస్తుంది. మీపంలోని డ్చిరోలి, గోండియా, మెల్ఘాట్ వంటి గిరిజ ప్రాంతాలకు కూడా అది రంగా నిలుస్తుంది.

రైల్ ప్రాజెక్టులు

నాగపూర్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి నాగపూర్‌-బిలాస్ పూర్ ధ్య డిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తారు.

నాగపూర్ లో రిగే హిరంర లో నాగపూర్ రైల్వే స్టేషన్, అజ్ని రైల్వే స్టేషన్రీ డెవప్ మెంట్ నులకు శంకుస్థాప చేస్తారు. రెండు ప్రాజెక్టులు రూ.590 కోట్లు, రూ.360 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. అలాగే అజ్నిలో (నాగపూర్‌) నెలకొల్పిన ప్రభుత్వ మెయింటెనెన్స్ డిపో, నాగపూర్‌-ఇటార్సి మూడో లైన్ ప్రాజెక్టులో కోహ్లి-ర్ఖేర్ సెక్షన్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. రెండు ప్రాజెక్టులను రూ.110 కోట్లు, రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించారు.

నేషల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్ హెల్త్, నాగపూర్

దేశంలోన్ హెల్త్ విధానం కింద సామర్థ్యాల నిర్మాణం, మౌలిక తుల ల్ప చేయాలన్న ప్రధానమంత్రి ట్టుబాటుకు నేషల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్హెల్త్, నాగపూర్ కు ప్రధానమంత్రి శంకుస్థాప చేయడం నిదర్శనం. మానవాళి ఆరోగ్యం జంతువుల ఆరోగ్యం, ర్యావణంతో అనుసంధానమై ఉంటుందన్నదేన్ హెల్త్ అనుసరించే వైఖరి. ప్రకృతిలో మానవులకు లు వ్యాధులు జంతువుల నుంచే సంక్రమిస్తాయన్నది విధానం సిద్ధాంతం. రూ.110 కోట్ల పైబడిన వ్యయంతో నిర్మిస్తున్న ఇన్ స్టిట్యూట్ సంబంధిత భాగస్వాములందరితోనూ న్వపూర్వకంగా వ్యరిస్తూ హాయ కారాలు అందుకుంటుంది. దేశవ్యాప్తంగాన్ హెల్త్ విభాగంలో రిశోధ‌, సామర్థ్యాల నిర్మాణాన్ని మెరుగుపడంలో సంస్థ కీల పాత్ర పోషిస్తుంది.

ఇత ప్రాజెక్టులు

నాగపూర్లో నాగ్ ది కాలుష్య నియంత్ర ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాప చేస్తారు. జాతీయ దుల సంరక్ష ప్రణాళిక (ఎన్ఆర్ సిపి) కింద చేపడుతున్న ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.1925 కోట్లు.

విదర్భ ప్రాంతంలో ప్రత్యేకించి గిరిజ నాభాలో సికిల్ సెల్ వ్యాధి ప్రలంగా ఉంది. సేమియా, హెచ్బిఇ వంటి హేమోగ్లోబినోపతీస్ హా సికిల్ సెల్ వ్యాధి దేశంపై వ్యాధుల భారాన్ని పెంచుతోంది. స్యను రిష్కరిండం క్ష్యంగాసెంటర్ ర్ రీసెర్చ్, మేనేజ్ మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హేమోగ్లోబినోపతీస్, చంద్రాపూర్”కు ప్రధానమంత్రి 2019ఫిబ్రరిలో శంకుస్థాప చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి సెంటర్ ను జాతికి అంకితం చేస్తారు. దేశంలో హేమినోగ్లోబినోపతీస్ విభాగంలో ఇన్నోవేటివ్ రిశోధ‌, టెక్నాలజీ అభివృద్ధి, మాన రుల అభివృద్ధికి ఇది ఒక సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ గా ఉపయోగడాలని కూడా భావిస్తున్నారు.

అలాగే ప్రధానమంత్రి సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, చంద్రాపూర్ ను (సిపెట్‌) కూడా జాతికి అంకితం చేస్తారు. పాలిమర్‌, అనుబంధ రిశ్రల్లో నిపుణులైన మాన రుల అభివృద్ధి క్ష్యంగా సంస్థ ని చేస్తుంది.

గోవాలో ప్రధానమంత్రి

మోపా అంతర్జాతీయ విమానాశ్రయం, గోవా

దేశవ్యాప్తంగా ప్రపంచశ్రేణి మౌలిక తులు, వాణా తులు ల్పించడం ప్రధానమంత్రి నిరంత ప్రత్నం. ప్రత్నంలోనే రో అడుగుగా గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. 2016 వంబర్ లో స్వయంగా ప్రధానమంత్రే విమానాశ్రయానికి శంకుస్థాప చేశారు.

రూ.2870 కోట్లతో అభివృద్ధి చేసిన విమానాశ్రయాన్ని సుస్థిర మౌలిక తులు థీమ్ తో నిర్మించారు. ఇందులో సోలార్ ర్ ప్లాంట్‌, రిత నాలు, న్ వేపై ఎల్ఇడి లైట్లు, వాన నీటి సంరక్ష వ్యస్థ‌, రీసైక్లింగ్ దుపాయాలతో అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్ వంటి దుపాయాలెన్నో ఉన్నాయి. 3-డి మోనోలిథిక్ ప్రీ కాస్ట్ నాలు, స్టెబిల్ రోడ్‌, రోమోమాటిక్ హాలో ప్రీకాస్ట్ గోడలు, 5జికి అనువైన ఐటి మౌలిక తులు వంటి అత్యాధునిక వ్యస్థలు ఇందులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని కూడా హాండ్లింగ్ చేయ న్ వే, విమానాలు రాత్రి వేళ పార్కింగ్ చేయడానికి అవమైన దుపాయాలు ‌ 14 పార్కింగ్ బేలు, సెల్ఫ్ బ్యాగేజి డ్రాప్ దుపాయాలు, అత్యాధునిక రియు స్వతంత్ర ఎయిర్ నావిగేషన్ మౌలికతులు కూడా ఉన్నాయి.

తొలి విమానాశ్రయం ఏడాదికి 4.4 మిలియన్ ప్రయాణికులు రాకపోకలు సాగించ సామర్థ్యం దీనికి ఉంది. దుపరి లో ప్రయాణికుల సంఖ్యను 33 ఎంపిపిఏ కు విస్తరించుకోవచ్చు. విమానాశ్రయం రాష్ట్ర సామాజిక‌-ఆర్థికాభివృద్ధికి, టూరిజం రిశ్ర అవరాలకు హాయడుతుంది. కీల లాజిస్టిక్స్ బ్ గాను; దేశీయ‌, అంతర్జాతీయ మ్యాలకు విమాన ర్వీసులను నేరుగా అనుసంధానం చేయ సామర్థ్యం దీనికి ఉంది. హుళ నెక్టివిటీ ల్పించే రీతిలో దీన్ని ప్లాన్ చేశారు.

ప్రపంచ శ్రేణి విమానాశ్రయం కావడంతో పాటు గోవా విమానాశ్రయం సందర్శకులకు కొత్త అనుభూతిని, అనుభవాన్ని అందిస్తుంది. గోవాలోనే తయారయ్యే అజులేజోస్ టైల్స్ ను ఇక్కడ వినియోగించారు. ఫుడ్ కోర్ట్ కూడా గోవా కేఫ్ కే ప్రత్యేకమైన రుచులను అందిస్తుంది. స్థానిక కళాకారులు, హస్త కళాకారులు తమ వస్తువులను ప్రదర్శించుకుని మార్కెట్ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

9 ప్రపంచ ఆయుర్వేదిక్ కాంగ్రెస్. జాతీయ ఆయుష్ న్ స్టిట్యూట్స్

ప్రధానమంత్రి గోవా పర్యటనలో భాగంగా మూడు ఆయుష్ ఇన్స్ స్టిట్యూట్లు ప్రారంభించడంతో పాటు 9 ప్రపంచ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ ముగింపు కార్యకమంలో కూడా పాల్గొంటారు. మూడు ఇన్ స్టిట్యూట్లలో అల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) గోవా; నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (ఎన్ఐయుఎం), ఘజియాబాద్; నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (ఎన్ఐహెచ్), ఢిల్లీ ఉన్నాయి. ఇవి ఆయా విభాగాల్లో పరిశోధన, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు సరసమైన ధరల్లో ఆయుష్ సేవలు అందుబాటులో ఉంచుతాయి. రూ.970 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు సంస్థలు 400 మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వడంతో పాటు అదనంగా 500 బెడ్లు కుడా అందుబాటులో ఉంచుతాయి.

9 ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ (డబ్ల్యూఎసి), ఆయోగ్య ఎక్స్ పోలో 50 దేశాలకు చెందిన 400 మందికి చెందిన ప్రతినిధులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులు, ఆయుర్వేద రంగ భాగస్వాములు పాల్గొంటున్నారు. “ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ 9 డబ్ల్యూఎసి థీమ్.

 

 



(Release ID: 1882942) Visitor Counter : 120