మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘కాశీ తమిళ సంగమం’లో భాగంగా నిర్వహించే 8 రోజుల క్రీడా సదస్సులో పాల్గొననున్న క్రీడాకారులు

Posted On: 05 DEC 2022 4:18PM by PIB Hyderabad

సంప్రదాయాలు, సంస్కృతి, నాగరికత మరియు మతపరమైన తీర్థయాత్రతో పాటు 'కాశీ తమిళ సంగమం'లో పాల్గొనేవారిని భాగస్వాములను చేసే మరో అంశం క్రీడలు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) బనారస్ హిందూ యూనివర్శిటీ (బిహెచ్‌యు)లో 8వ తేదీనుండి డిసెంబర్ 15వ తేదీ వరకు 8 రోజుల పాటు ‘క్రీడా సదస్సును’ నిర్వహిస్తోంది.

బిహెచ్‌యులోని ‘మహామాన కి బాగియా’లో నిర్వహించే క్రీడా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే క్రీడాకారులు ‘కాశీ తమిళ సంగమం’ను చూసే అవకాశాన్ని కూడా పొందుతారు. ఇందులో దిగువ ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం ఎనిమిది విభాగాల్లో క్రీడలు నిర్వహించబడతాయి.

'కాశీ తమిళ సంగమం - స్పోర్ట్స్ సమ్మిట్'లో పాల్గొనే ఉత్తర మరియు దక్షిణ భారతదేశం నుండి పురుషుల మరియు మహిళల జట్టును ఏర్పాటు చేశారు.

 

'కాశీ తమిళ సంగమం' - స్పోర్ట్స్ సమ్మిట్ షెడ్యూల్: 8నుండి - 15 డిసెంబర్ 2022 వరకు

క్రమ సంఖ్య

తేదీ

రోజు

క్రీడా కార్యకలాపాలు

వేదిక

1.

డిసెంబర్ 2022

గురువారం

హాకీ మ్యాచ్

హాకీ స్టేడియంబిహెచ్‌యు

2.

డిసెంబర్ 2022

శుక్రవారం

ఫుట్‌బాల్ మ్యాచ్

ఫుట్‌బాల్ స్టేడియంబిహెచ్‌యు

3.

10 డిసెంబర్ 2022

శనివారం

క్రికెట్ మ్యాచ్

ఐఐటీ క్రికెట్ స్టేడియంబిహెచ్‌యు

4.

11 డిసెంబర్ 2022

ఆదివారం

టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ మ్యాచ్

ఎంపీ హాల్బిహెచ్‌యు

5.

12 డిసెంబర్ 2022

సోమవారం

వాలీబాల్ మ్యాచ్

బిహెచ్‌యు స్పోర్ట్స్ గ్రౌండ్బిహెచ్‌యు

6.

13 డిసెంబర్ 2022

మంగళవారం

ఖో-ఖో మ్యాచ్

బిహెచ్‌యు స్పోర్ట్స్ గ్రౌండ్బిహెచ్‌యు

7.

14 డిసెంబర్ 2022

బుధవారం

కబడ్డీ మ్యాచ్

బిహెచ్‌యు స్పోర్ట్స్ గ్రౌండ్బిహెచ్‌యు

 

****



(Release ID: 1881056) Visitor Counter : 104