నాడు పోస్టు చేయడమైనది:
28 NOV 2022 1:10PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ 2023-2024 రూపకల్పన నేపథ్యంలో సలహాలు, సూచనలు పంపాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ట్వీట్‌పై ప్రధాని స్పందిస్తూ-
“మీ ఆలోచనలను, అభిప్రాయాలను మాతో పంచుకోండి” అని కోరారు.
*****
DS