సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి
Posted On:
19 NOV 2022 3:04PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ టిమ్ వాట్స్ శనివారం నాడు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్‌ను న్యూఢిల్లీలో కలిశారు.
సందర్శించిన ప్రముఖుడితో పాటు హైకమిషనర్ బారీ ఒ ఫారెల్ ఎఒ కూడా వచ్చారు. .
సహాయ మంత్రి సలహాదారు లూయిసా బోక్నర్, ఆస్ట్రేలియన్ హై కమిషన్, రాజకీయ రెండవ కార్యదర్శి జాక్ టైలర్
(Release ID: 1877399)