ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 30 OCT 2022 9:58AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.63 కోట్ల డోసులు ( 95.02 కోట్ల రెండో డోసులు + 22.08 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 1,39,111 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,317

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.77%

గత 24 గంటల్లో 2,081 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,04,933 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,604 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.02%

వారపు పాజిటివిటీ రేటు 1.08%


గత 24 గంటల్లో చేసిన 1,57,218 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 90.08 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1872037) Visitor Counter : 94