ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 16 OCT 2022 9:32AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.32 కోట్ల డోసులు ( 94.95 కోట్ల రెండో డోసులు + 21.85 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 5,02,619డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,625

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

గత 24 గంటల్లో 2,373 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,73,308 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,401 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.04%

వారపు పాజిటివిటీ రేటు 1.05%

గత 24 గంటల్లో చేసిన 2,31,622 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.86 కోట్ల పరీక్షలు చేశారు.  

 

****



(Release ID: 1868304) Visitor Counter : 97