ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

218.97 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 28,593

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,756

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 1.28%

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2022 9:40AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.97 కోట్ల ( 2,18,97,88,104 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,72,203 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415261

రెండో డోసు

10119432

ముందు జాగ్రత్త డోసు

7041914

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436936

రెండో డోసు

17717531

ముందు జాగ్రత్త డోసు

13685648

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41072203

రెండో డోసు

31917084

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61962380

రెండో డోసు

53155857

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561327738

రెండో డోసు

515974453

ముందు జాగ్రత్త డోసు

97704646

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204037559

రెండో డోసు

197007398

ముందు జాగ్రత్త డోసు

49589826

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127674073

రెండో డోసు

123172264

ముందు జాగ్రత్త డోసు

47775901

ముందు జాగ్రత్త డోసులు

21,57,97,935

మొత్తం డోసులు

2,18,97,88,104

 

 దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 28,593. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.06 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z0BZ.jpg

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,393 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,54,621 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZDZM.jpg

 

గత 24 గంటల్లో 2,756 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LZ43.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 2,39,546 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.69 కోట్లకు పైగా ( 89,69,87,772 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.28 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.15 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00559F4.jpg

 

****


(రిలీజ్ ఐడి: 1866246) సందర్శకుల సూచీ సంఖ్య : : 151
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam