ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

218.93 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 29,251

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,797

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 1.30%

Posted On: 08 OCT 2022 9:50AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.93 కోట్ల ( 2,18,93,14,422 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,64,468 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415252

రెండో డోసు

10119360

ముందు జాగ్రత్త డోసు

7040031

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436923

రెండో డోసు

17717388

ముందు జాగ్రత్త డోసు

13681138

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41064468

రెండో డోసు

31895963

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61959007

రెండో డోసు

53138901

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561320703

రెండో డోసు

515948517

ముందు జాగ్రత్త డోసు

97467582

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204036872

రెండో డోసు

197002149

ముందు జాగ్రత్త డోసు

49498844

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127673637

రెండో డోసు

123167762

ముందు జాగ్రత్త డోసు

47729925

ముందు జాగ్రత్త డోసులు

21,54,17,520

మొత్తం డోసులు

2,18,93,14,422

 

 దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 29,251. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,884 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,51,228 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,797 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,66,839 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.67 కోట్లకు పైగా ( 89,67,48,226 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.30 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.05 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1866048)