ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

218.83 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.10 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 33,318

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,468

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 1.32%

Posted On: 05 OCT 2022 9:30AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 218.83 కోట్ల ( 2,18,83,40,816 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 4.10 కోట్లకు పైగా ( 4,10,49,004 ) టీకా మొదటి డోసులను

వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415235

రెండో డోసు

10119195

ముందు జాగ్రత్త డోసు

7034634

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436874

రెండో డోసు

17717005

ముందు జాగ్రత్త డోసు

13671742

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41049004

రెండో డోసు

31847599

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61952007

రెండో డోసు

53106590

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561305792

రెండో డోసు

515890436

ముందు జాగ్రత్త డోసు

96991119

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204035090

రెండో డోసు

196989530

ముందు జాగ్రత్త డోసు

49310113

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127672588

రెండో డోసు

123158334

ముందు జాగ్రత్త డోసు

47637929

ముందు జాగ్రత్త డోసులు

21,46,45,537

మొత్తం డోసులు

2,18,83,40,816

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 33,318. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,731 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,39,883 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,468 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 1,87,511 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.61 కోట్లకు పైగా ( 89,61,46,207 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.32 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.32 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1865334) Visitor Counter : 133