ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహా నవమి నాడు మాత సిద్ధిదాత్రి ని ప్రార్థించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 04 OCT 2022 9:01AM by PIB Hyderabad

 నవరాత్రుల లో మహా నవమి నాడు మాత సిద్ధిదాత్రి కి ప్రధాన మంత్రి ప్రార్థన చేశారు; అందరి జీవనం లో సాఫల్యం ప్రాప్రించేటట్టు కటాక్షించవలసింది గా అమ్మ వారి ని ప్రధాన మంత్రి వేడుకొన్నారు.  సిద్ధిదాత్రి మాత యొక్క ఆరాధన పాఠాన్ని (స్తుతి) కూడా ఈ సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘విశ్వకర్త్రీ విశ్వభర్త్రీ విశ్వహర్త్రీ విశ్వప్రీతా

విశ్వార్చితా విశ్వాతీతా సిద్ధిదాత్రీ నమో అస్తు తే.

నవరాత్రి మహోత్సవాల లో మహానవమి సిద్ధిదాత్రి అమ్మ వారి కి అంకితం చేసినటువంటి రోజు గా ఉన్నది.  ఆమె కృప తో మీ అందరి కి కర్తవ్య పథం లో సాగిపోయేందుకు ప్రేరణ లభించు గాక. దానితో పాటు గా, జీవనం లో సఫలత మరియు మంచి కీర్తి కూడా ప్రాప్తించు గాక.  ఇవే హృద‌యపూర్వక శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST


(रिलीज़ आईडी: 1865006) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam