ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

217.82 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.09 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 42,358

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,230

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

వారపు పాజిటివిటీ రేటు 1.58%

Posted On: 27 SEP 2022 9:22AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 217.82 కోట్ల ( 2,17,82,43,967 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.09 కోట్లకు పైగా ( 4,09,58,399 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415065

రెండో డోసు

10117775

ముందు జాగ్రత్త డోసు

6991697

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18436570

రెండో డోసు

17714863

ముందు జాగ్రత్త డోసు

13596365

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

40958399

రెండో డోసు

31580316

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61923194

రెండో డోసు

52987057

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561214740

రెండో డోసు

515522323

ముందు జాగ్రత్త డోసు

91354569

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204019278

రెండో డోసు

196911371

ముందు జాగ్రత్త డోసు

47138883

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127661575

రెండో డోసు

123104463

ముందు జాగ్రత్త డోసు

46595464

ముందు జాగ్రత్త డోసులు

20,56,76,978

మొత్తం డోసులు

2,17,82,43,967

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 42,358. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.10 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 4,255 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,04,553 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,230 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,74,755 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.40 కోట్లకు పైగా ( 89,40,93,560 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.58 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.18 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1862514) Visitor Counter : 153