యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన హాఫ్ మారథాన్ విజేతలను సత్కరించిన శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
25 SEP 2022 4:00PM by PIB Hyderabad
ఈ రోజు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన హాఫ్ మారథాన్ విజేతలను కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మార్గదర్శకత్వంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ & స్పోర్ట్స్ బోర్డ్, భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మరియు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా హాఫ్ మారథాన్ నిర్వహించబడింది.
***
(Release ID: 1862264)
Visitor Counter : 153