గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ రంగంలో భారతీయ స్టార్టప్ లకు ఎం ఓ హెచ్ యు ఎ ప్రోత్సాహం

స్వచ్ఛతా స్టార్టప్ ఛాలెంజ్ ద్వారా 30 స్టార్టప్ ల గుర్తింపు

'‘మన స్టార్టప్ లు ఆట నియమాలను మారుస్తున్నాయి. అందుకే స్టార్టప్ లు నవ భారతావనికి వెన్నెముకగా నిలుస్తాయని నేను నమ్ముతున్నాను." - నరేంద్ర మోదీ, భారత ప్రధాని మంత్రి

Posted On: 19 SEP 2022 6:11PM by PIB Hyderabad

పారిశుధ్యం , వ్యర్థాల నిర్వహణ రంగాన్ని బలోపేతం చేయడానికి స్టార్టప్ లకు నిధులు,  ఇంక్యుబేషన్ మద్దతును అందించడానికి గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్  యు ఎ ) సిద్ధం కావడంతో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ గా భారతదేశం స్థానం మరింత ఊపందుకుంది.

స్వచ్ఛతా స్టార్టప్ ఛాలెంజ్ ద్వారా గుర్తించిన 30 స్టార్టప్ లను సెప్టెంబర్ 20, 2022న, ఎం ఓ హెచ్  యు ఎ న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగే ఒక కాన్ క్లేవ్ లో సత్కరించనుంది. స్టార్టప్ లకు అనుభవం, పరిజ్ఞానం , అభ్యసనల నిధిని అందించడానికి కూడా ఈ సమావేశం ఒక వేదికగా ఉంటుంది, ఇది ఈ రంగంలో వారి మార్గాన్ని నిర్దేశించడానికి వారి పరిష్కారాలను విజయవంతంగా పై స్థాయికి తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.

రోజంతా  జరిగే చర్చలో భాగంగా, సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనేలా స్టార్టప్‌లను ప్రోత్సహించే ప్రయత్నంలో, నిర్దిష్ట క్షేత్ర స్థాయి గ్సవాళ్లను ప్రముఖంగా

iప్రస్తావించడానికి కొన్ని పట్టణ స్థానిక సంస్థలు 'రివర్స్ పిచ్‌ల'లో పాల్గొంటాయి. ప్రభుత్వ దీర్ఘకాలిక విధానాన్ని ముందుకు తీసుకువెళుతూ, కొన్ని పట్టణ స్థానిక సంస్థలు కూడా ఎంపిక చేసిన స్టార్టప్ లతో భాగస్వామ్యం నెరపడానికి ఆసక్తిని కనబరిచాయి.క్షేత్రస్థాయిలో వారి పరిష్కారాలను అమలు చేయడానికి సౌకర్యాలు, మార్కెట్ కొనుగోలుదారుల లింకేజీలు మొదలైన వాటిని ఏర్పాటు చేయడానికి స్థలం రూపంలో వారికి మద్దతునిచ్చాయి. రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో అభ్యసన ,నెట్ వర్కింగ్ కార్యకలాపాలు, 30 స్టార్టప్ లు తమ పరిష్కారాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్, చెత్త రహిత సిటీల కోసం స్టార్టప్ లను ప్రమోట్ చేయడానికి విధానపరమైన చొరవలపై చర్చ, యునికార్న్ ల వ్యవస్థాపకులు , పారిశ్రామికవేత్తల విజయ గాథలను పంచుకోవడం వంటివి కూడా ఉంటాయి.

ఎం ఓ హెచ్  యు ఎ ద్వారా అమలు జరుగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ స్థానికంగా సృజనాత్మక, అమలు చేయదగిన పరిష్కారాలు ,వ్యాపార నమూనాలను అవలంబించడానికి , వ్యర్థాల నిర్వహణలో సర్క్యులారిటీని ప్రోత్సహించడానికి, అంకుర సంస్థలకు సృజనాత్మకత ప్రోత్సాహానికి ప్రత్యేక దృష్టిని అందిస్తుంది.ఈ దీర్ఘకాలిక విధానానికి అనుగుణంగా, ఎం ఓ హెచ్  యు ఎ జనవరి 2022 నుండి స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ పరిధిలో, ఎజెన్స్ ఫ్రాంకైస్ డి డెవెలప్మెంట్ (ఎఎఫ్్డి ) , డిపిఐఐటి (డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్

ఇంటర్నల్ ట్రేడ్)  భాగస్వామ్యంతో స్వచ్చతా

స్టార్టప్ ఛాలెంజ్ ను ప్రారంభించింది.

భారతదేశంలోని వ్యర్థాల నిర్వహణ రంగం వ్యవస్థాపక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ,ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ కోసం  ఒక అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఆసక్తికరంగా, డిసెంబర్ 2021 లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ టెక్నాలజీ ఛాలెంజ్ ద్వారా ఎం ఓ హెచ్  యు ఎ  బాటమ్స్-అప్ విధానం తీసుకుంది. ఈ టెక్నాలజీ ఛాలెంజ్ స్వచ్ఛంద సంస్థలు, సిఎస్ ఒలు, విద్యా సంస్థలు , స్టార్టప్ లతో సహా పారిశుధ్య రంగంలో పనిచేసే అన్ని భాగస్వాముల నుండి ఎంట్రీలు , పరిష్కారాలను ఆహ్వానించింది. టెక్నాలజీ ఛాలెంజ్ లో స్టార్టప్ ల నుంచి అందుకున్న విజేత ఎంట్రీలు 2022 జనవరిలో తదుపరి స్వచ్ఛతా స్టార్టప్ ఛాలెంజ్ లో పాల్గొనడానికి అనుమతించబడ్డాయి.

ఈ స్టార్టప్ ఛాలెంజ్ పారిశుధ్యం ,వ్యర్థాల నిర్వహణ రంగంలోని సంస్థల నుండి నాలుగు కేటగిరీల నుండి ఎంట్రీలను కోరింది, అవి : (1) సామాజిక చేరిక, (ii) జీరో డంప్, (3) ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (iv) డిజిటల్ ఎనేబుల్ మెంట్ ద్వారా పారదర్శకత. ఔత్సాహిక స్టార్టప్ ల నుంచి మొత్తం 244 ఎంట్రీలు వచ్చాయి, వీటిలో 30 స్టార్టప్ లను ప్రముఖ విద్యా సంస్థలు ,ఇంక్యుబేటర్లు, పరిశ్రమలు ,ప్రభుత్వ సంస్థల నుండి తీసుకున్న 20 మంది సభ్యులతో కూడిన జ్యూరీ షార్ట్ లిస్ట్ చేసింది. 30 మందిలో, మొత్తం 10 మంది విజేతలను గుర్తించారు, వీరిలో ప్రతి ఒక్కరూ ఫ్రెంచ్ టెక్ నుండి నిధులు (సీడ్ ఫండింగ్),  అంకితమైన ఇంక్యుబేషన్ మద్దతును పొందుతారు, ఇది స్టార్ట్-అప్ లను ప్రోత్సహించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం చొరవ.

2022 సెప్టెంబర్ 17 నుంచి 2022 అక్టోబర్ 2 వరకు ఎంఓహెచ్  యు ఎ ద్వారా నిర్వహించబడుతున్న స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వచ్ఛతా స్టార్టప్ కాన్ క్లేవ్ నిర్వహించబడుతుంది, భారతదేశం ఎస్ బిఎమ్-అర్బన్ ఎనిమిదేళ్ల విజయాలను జరుపుకుంటోంది, 2022 అక్టోబర్ 1న ఎస్ బిఎమ్ అర్బన్ 2.0 మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సదస్సులో ప్రముఖ స్టార్టప్ లు, యూనికార్న్ లు, సిటీ అడ్మినిస్ట్రేటర్లు, ఇన్వెస్టర్లు, విద్యావేత్తలు, ప్రభుత్వ సంస్థలు , పరిశ్రమలు, సెక్టార్ భాగస్వాములు, పరిశ్రమ నిపుణులు, డిపిఐఐటి, భారత ప్రభుత్వం, ఫిక్కీ, సిఐఐ,  ఇతర సంఘాల ప్రతినిధులు సహా దాదాపు 600 మంది పాల్గొంటారని భావిస్తున్నారు.

గౌరవ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్ చేతుల మీదుగా ఈ సన్మానాలు జరుగుతాయి. ఎంఒహెచ్ యు ఎ కార్యదర్శి శ్రీ

మనోజ్ జోషి, భారత దేశంలో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ , ఏఎఫ్ డీ కంట్రీ

డైరెక్టర్ బ్రూనో బోస్లే కూడా  ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

………….

(Release ID: 1860776) Visitor Counter : 122

Read this release in: English , Urdu , Hindi , Punjabi