ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

215.47 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.06 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,347

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 4,369

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

వారపు పాజిటివిటీ రేటు 1.73%

Posted On: 13 SEP 2022 9:59AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 215.47 కోట్ల ( 2,15,47,80,693 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.06 కోట్లకు పైగా ( 4,06,61,253 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,14,622

రెండో డోసు

1,01,11,916

ముందు జాగ్రత్త డోసు

68,86,334

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,35,721

రెండో డోసు

1,77,07,583

ముందు జాగ్రత్త డోసు

1,34,02,405

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,06,61,253

రెండో డోసు

3,09,34,509

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,18,08,980

రెండో డోసు

5,26,90,705

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,09,46,132

రెండో డోసు

51,45,06,446

ముందు జాగ్రత్త డోసు

7,89,02,647

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,39,70,977

రెండో డోసు

19,66,63,795

ముందు జాగ్రత్త డోసు

4,20,29,173

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,76,28,284

రెండో డోసు

12,29,40,398

ముందు జాగ్రత్త డోసు

4,41,38,813

ముందు జాగ్రత్త డోసులు

18,53,59,372

మొత్తం డోసులు

2,15,47,80,693

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,347. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.10 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 5,178 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,39,30,417 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 4,369 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,50,468 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.99 కోట్లకు పైగా ( 88,99,43,859 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.73 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.25 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1859086) Visitor Counter : 168