ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

214.77 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.06 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 48,850

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 5,554

ప్రస్తుత రికవరీ రేటు 98.70%

వారపు పాజిటివిటీ రేటు 1.80%

Posted On: 10 SEP 2022 9:52AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 214.77 కోట్ల ( 2,14,77,55,021 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.06 కోట్లకు పైగా ( 4,06,01,437 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,14,472

రెండో డోసు

1,01,10,503

ముందు జాగ్రత్త డోసు

68,59,235

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,35,458

రెండో డోసు

1,77,05,236

ముందు జాగ్రత్త డోసు

1,33,48,786

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,06,01,437

రెండో డోసు

3,07,95,192

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,17,82,129

రెండో డోసు

5,26,20,307

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,08,63,050

రెండో డోసు

51,41,60,426

ముందు జాగ్రత్త డోసు

7,51,63,460

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,39,54,727

రెండో డోసు

19,65,68,391

ముందు జాగ్రత్త డోసు

4,04,79,029

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,76,17,981

రెండో డోసు

12,28,78,031

ముందు జాగ్రత్త డోసు

4,33,97,171

ముందు జాగ్రత్త డోసులు

17,92,47,681

మొత్తం డోసులు

2,14,77,55,021

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 48,850. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.11 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 6,322 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,39,13,294 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 5,554 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,76,855 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.90 కోట్లకు పైగా ( 88,90,87,642 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.80 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1858288) Visitor Counter : 134