ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2022 9:33AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 212.39 కోట్ల డోసులు ( 94.24 కోట్ల రెండో డోసులు + 15.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 22,50,854 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 64,667

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.15%

ప్రస్తుత రికవరీ రేటు 98.67%

గత 24 గంటల్లో 10,828 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,38,35,852 కు పెరిగింది.

గత 24 గంటల్లో 7,231 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.05%

వారపు పాజిటివిటీ రేటు 2.55%

గత 24 గంటల్లో చేసిన 3,52,166 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.58 కోట్ల పరీక్షలు చేశారు.   

****


(రిలీజ్ ఐడి: 1855813) సందర్శకుల సూచీ సంఖ్య : : 143
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam