ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

212.17 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.02 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 65,732

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 5,439

ప్రస్తుత రికవరీ రేటు 98.66%

వారపు పాజిటివిటీ రేటు 2.64%

Posted On: 30 AUG 2022 9:57AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 212.17 కోట్ల ( 2,12,17,41,962 ) డోసులను అధిగమించింది. 2,82,59,616 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.02 కోట్లకు పైగా ( 4,02,97,401 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,14,035

రెండో డోసు

1,01,06,182

ముందు జాగ్రత్త డోసు

67,44,740

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,34,498

రెండో డోసు

1,76,97,994

ముందు జాగ్రత్త డోసు

1,31,25,487

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,02,97,401

రెండో డోసు

3,01,51,543

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,16,68,065

రెండో డోసు

5,23,02,924

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,05,63,284

రెండో డోసు

51,29,90,425

ముందు జాగ్రత్త డోసు

6,15,11,694

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,99,602

రెండో డోసు

19,62,93,873

ముందు జాగ్రత్త డోసు

3,46,09,097

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,77,402

రెండో డోసు

12,26,94,934

ముందు జాగ్రత్త డోసు

4,06,58,782

ముందు జాగ్రత్త డోసులు

15,66,49,800

మొత్తం డోసులు

2,12,17,41,962

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 65,732. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.15 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 22,031 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,38,25,024 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 5,439 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,20,418 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.55 కోట్లకు పైగా ( 88,55,28,970 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.64 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1855396) Visitor Counter : 129