ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

211.13 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 4.01 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 90,707

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 10,256

ప్రస్తుత రికవరీ రేటు 98.61%

వారపు పాజిటివిటీ రేటు 3.02%

Posted On: 26 AUG 2022 9:27AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 211.13 కోట్ల ( 2,11,13,94,639 ) డోసులను అధిగమించింది. 2,81,13,254  సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.01 కోట్లకు పైగా ( 4,01,69,223 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,853

రెండో డోసు

1,01,04,793

ముందు జాగ్రత్త డోసు

66,99,375

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,34,179

రెండో డోసు

1,76,95,262

ముందు జాగ్రత్త డోసు

1,30,35,160

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,01,69,223

రెండో డోసు

2,99,28,856

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,16,23,068

రెండో డోసు

5,21,87,960

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,04,30,223

రెండో డోసు

51,25,30,807

ముందు జాగ్రత్త డోసు

5,61,13,465

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,73,798

రెండో డోసు

19,61,90,171

ముందు జాగ్రత్త డోసు

3,22,02,987

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,61,958

రెండో డోసు

12,26,28,000

ముందు జాగ్రత్త డోసు

3,95,71,501

ముందు జాగ్రత్త డోసులు

14,76,22,488

మొత్తం డోసులు

2,11,13,94,639

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 90,707. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.20 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 13,528 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,37,70,913 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 10,256 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,22,322 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.43 కోట్లకు పైగా ( 88,43,39,045 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.02 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.43 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1854614) Visitor Counter : 142