ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

210.31 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,506

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 8,586

ప్రస్తుత రికవరీ రేటు 98.59%

వారపు పాజిటివిటీ రేటు 3.31%

Posted On: 23 AUG 2022 9:18AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 210.31 కోట్ల ( 2,10,31,65,703 ) డోసులను అధిగమించింది. 2,79,87,316 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా ( 4,00,16,064 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:  

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,654

రెండో డోసు

1,01,03,182

ముందు జాగ్రత్త డోసు

66,59,587

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,33,829

రెండో డోసు

1,76,92,514

ముందు జాగ్రత్త డోసు

1,29,48,549

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

4,00,16,064

రెండో డోసు

2,96,52,329

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,15,71,287

రెండో డోసు

5,20,39,860

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,03,21,146

రెండో డోసు

51,20,83,951

ముందు జాగ్రత్త డోసు

5,20,88,092

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,53,235

రెండో డోసు

19,60,85,623

ముందు జాగ్రత్త డోసు

3,03,26,336

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,48,856

రెండో డోసు

12,25,59,307

ముందు జాగ్రత్త డోసు

3,87,68,302

ముందు జాగ్రత్త డోసులు

14,07,90,866

మొత్తం డోసులు

2,10,31,65,703

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,506. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.22 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 9,680 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,37,33,624 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 8,586 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,91,281 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.31 కోట్లకు పైగా ( 88,31,16,790 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.31 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1853825) Visitor Counter : 140