ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

208.95 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.98 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,01,343

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 12,608

ప్రస్తుత రికవరీ రేటు 98.58%

వారపు పాజిటివిటీ రేటు 4.20%

Posted On: 18 AUG 2022 9:47AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 208.95 కోట్ల ( 2,08,95,79,722 ) డోసులను అధిగమించింది. 2,77,65,601 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.98 కోట్లకు పైగా ( 3,98,46,763 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,328

రెండో డోసు

1,01,00,084

ముందు జాగ్రత్త డోసు

65,93,725

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,33,275

రెండో డోసు

1,76,87,456

ముందు జాగ్రత్త డోసు

1,28,16,972

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,98,46,763

రెండో డోసు

2,93,46,650

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,15,08,462

రెండో డోసు

5,18,54,238

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,01,35,522

రెండో డోసు

51,13,51,618

ముందు జాగ్రత్త డోసు

4,53,09,532

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,14,172

రెండో డోసు

19,58,95,343

ముందు జాగ్రత్త డోసు

2,71,57,678

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,25,220

రెండో డోసు

12,24,35,520

ముందు జాగ్రత్త డోసు

3,73,54,164

ముందు జాగ్రత్త డోసులు

12,92,32,071

మొత్తం డోసులు

2,08,95,79,722

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,01,343. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.23 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 16,251 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,36,70,315 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 12,608 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,62,020 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.14 కోట్లకు పైగా ( 88,14,18,561 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.20 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1852888) Visitor Counter : 103