ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

208.31 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.97 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,11,252

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 8,813

ప్రస్తుత రికవరీ రేటు 98.56%

వారపు పాజిటివిటీ రేటు 4.79%

Posted On: 16 AUG 2022 9:38AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 208.31 కోట్ల ( 2,08,31,24,694 ) డోసులను అధిగమించింది. 2,76,96,728 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.97 కోట్లకు పైగా ( 3,97,74,706 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10413088

రెండో డోసు

10098987

ముందు జాగ్రత్త డోసు

6564089

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18432934

రెండో డోసు

17685279

ముందు జాగ్రత్త డోసు

12751508

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39774706

రెండో డోసు

29178992

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61474348

రెండో డోసు

51775801

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

560065392

రెండో డోసు

511077925

ముందు జాగ్రత్త డోసు

42032623

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203800686

రెండో డోసు

195830804

ముందు జాగ్రత్త డోసు

25548833

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127516770

రెండో డోసు

122395922

ముందు జాగ్రత్త డోసు

36706007

ముందు జాగ్రత్త డోసులు

12,36,03,060

మొత్తం డోసులు

2,08,31,24,694

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,11,252. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.25 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.56 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 15,040 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,36,38,844 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 8,813 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

గత 24 గంటల్లో మొత్తం 2,12,129 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.06 కోట్లకు పైగా ( 88,06,92,503 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1852170) Visitor Counter : 164