రైల్వే మంత్రిత్వ శాఖ
ఆర్‌పిఎఫ్, ఆర్‌పిఎస్ ఎఫ్ సిబ్బంది విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీసు పతకం (పిపిఎం)ను, విలక్షణ సేవలకు పోలీసు పతకాల (పిఎం) ప్రదానం
Posted On:
14 AUG 2022 2:13PM by PIB Hyderabad
విశిష్ఠమైన, విలక్షణ సేవలను అందించిన ఆర్‌పిఎఫ్, ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బందికి విశిష్టసేవలకు రాష్ట్రపతి పోలీసు పతకాలను (పిపిఎం), విలక్షణ సేవలకు పోలీసు పతకాన్ని (పిఎం)ను 2022 స్వాతంత్య్రదినోతవ్సం సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రదానం చేశారు. పతకాన్ని అందుకున్న సిబ్బంది -
విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీస్ పతకం ( పిపిఎం)
శ్రీ ప్రవీణ్ చంద్ర సిన్హా, పశ్చిమ రైల్వే ప్రధాన భద్రతా కమిషనర్ (ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్)
విలక్షణ సేవలకు పోలీసు పతకం
శ్రీ సంషూల్ అర్ఫీన్, సహాయ భద్రత కమిషనర్, నార్త్ ఫ్రాంటియర్ రైల్వే
శ్రీ రాజీవ్ సింగ్ సలేరియా, ఇనస్పెక్టర్, పశ్చిమ రైల్వే
శ్రీమతి సయీదా తహసీన్, సబ్ ఇనస్పెక్టర్, దక్షిణ మధ్య రైల్వే
మిస్ జయశ్రీ పురుషోత్తం పాటిల్, సబ్ ఇనస్పెక్టర్, మధ్య రైల్వే
శ్రీ ప్రదీప్ కుమార్, సబ్ ఇనస్పెక్టర్, రైల్వే బోర్డ్
శ్రీ నసీర్ అహ్మద్ భట్, సబ్ ఇనస్పెక్టర్, 6బిఎన్/ ఆర్‌పిఎస్ఎఫ్
శ్రీ ఎన్ సుబ్బారావ్, సబ్ ఇనస్పెక్టర్, ఎస్ఇసి రైల్వే
శ్రీ తిరిపాల్ గొట్టెముక్కల, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్, సౌత్ వెస్టర్న్(నైరుతి) రైల్వే
శ్రీ సుబ్బారావ్ నాటకం, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్/ టిసి - మౌలాలి
శ్రీ రాఘవేంద్ర కె షిరాగేరి, అసిస్టెంట్ సబ్- ఇనస్పెక్టర్ - సౌత్ వెస్టర్న్ రైల్వే
శ్రీ సునీల్ భగవత్ చౌధరి, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ / మధ్య రైల్వే
శ్రీ కన్వరపాల్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్, పశ్చిమ రైల్వే
శ్రీ బి. విజయసారధి, హెడ్ కానిస్టేబుల్, టిసి- మౌలాలి
శ్రీ రాజేందర్ సింగ్, కానిస్టేబుల్, జెజెఆర్ ఆర్‌పిఎఫ్ అకాడెమీ
శ్రీ సత్పాల్, కానిస్టేబుల్ సఫాయివాలా, 3 బిఎన్/ ఆర్‌పిఎస్ఎఫ్
***
(Release ID: 1851899)