ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

207.99 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.97 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,16,861

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 14,092

ప్రస్తుత రికవరీ రేటు 98.54%

వారపు పాజిటివిటీ రేటు 4.57%

Posted On: 14 AUG 2022 9:40AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 207.99 కోట్ల ( 2,07,99,63,555 ) డోసులను అధిగమించింది. 2,76,28,993 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.97 కోట్లకు పైగా ( 3,97,58,762 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,026

రెండో డోసు

1,00,98,563

ముందు జాగ్రత్త డోసు

65,46,956

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,32,828

రెండో డోసు

1,76,84,642

ముందు జాగ్రత్త డోసు

1,27,26,289

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,97,58,762

రెండో డోసు

2,91,38,372

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,14,66,849

రెండో డోసు

5,17,56,181

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,00,36,441

రెండో డోసు

51,09,48,264

ముందు జాగ్రత్త డోసు

4,03,56,447

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,37,94,844

రెండో డోసు

19,58,01,961

ముందు జాగ్రత్త డోసు

2,47,74,704

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,13,084

రెండో డోసు

12,23,78,654

ముందు జాగ్రత్త డోసు

3,63,36,688

ముందు జాగ్రత్త డోసులు

12,07,41,084

మొత్తం డోసులు

2,07,99,63,555

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,16,861. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.26 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 16,454 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,36,09,566 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 14,092 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,81,861 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.02 కోట్లకు పైగా ( 88,02,82,103 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.57 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1851757) Visitor Counter : 117