రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

శ్రీ వి.వి. గిరి జ‌యంతి సంద‌ర్భంగా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన భార‌త రాష్ట్రప‌తి

प्रविष्टि तिथि: 10 AUG 2022 12:04PM by PIB Hyderabad

 

 

మాజీ భార‌త రాష్ట్ర‌ప‌తి శ్రీ వి.వి. గిరి జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో బుధ‌వారం (ఆగ‌స్టు 10, 2022)న భార‌త రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. రాష్ట్ర‌ప‌తితో పాటుగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ అధికారులు శ్రీ వి.వి. గిరి చిత్రానికి పుష్ప నివాళులు అర్పించారు. 

***


 


(रिलीज़ आईडी: 1850548) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Malayalam