ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 09 AUG 2022 9:19AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 206.88 కోట్ల డోసులు ( 93.64 కోట్ల రెండో డోసులు + 11.14 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 31,95,034 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,31,807

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.30%

ప్రస్తుత రికవరీ రేటు 98.51%

గత 24 గంటల్లో 16,412 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,35,16,071 కు పెరిగింది.

గత 24 గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.50%

వారపు పాజిటివిటీ రేటు 4.69 %

గత 24 గంటల్లో చేసిన 3,63,855 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.85 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1850215) Visitor Counter : 111