ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

206.56 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.95 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,35,510

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 16,167

ప్రస్తుత రికవరీ రేటు 98.50%

వారపు పాజిటివిటీ రేటు 4.64%

Posted On: 08 AUG 2022 9:19AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 206.56 కోట్ల ( 2,06,56,54,741 ) డోసులను అధిగమించింది. 2,73,95,158 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.95 కోట్లకు పైగా ( 3,95,17,944 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10412659

రెండో డోసు

10095569

ముందు జాగ్రత్త డోసు

6466927

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18432023

రెండో డోసు

17679680

ముందు జాగ్రత్త డోసు

12559454

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39517944

రెండో డోసు

28729649

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61364340

రెండో డోసు

51505188

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559848193

రెండో డోసు

510157649

ముందు జాగ్రత్త డోసు

33599308

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203753295

రెండో డోసు

195616592

ముందు జాగ్రత్త డోసు

21263233

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127484610

రెండో డోసు

122253712

ముందు జాగ్రత్త డోసు

34914716

ముందు జాగ్రత్త డోసులు

10,88,03,638

మొత్తం డోసులు

2,06,56,54,741

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,35,510. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.31 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 15,549 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,34,99,659 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 16,167 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,63,419 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.81 కోట్లకు పైగా ( 87,81,88,162 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1849910) Visitor Counter : 116