ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

204.34 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.90 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,989

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 16,464

ప్రస్తుత రికవరీ రేటు 98.48%

వారపు పాజిటివిటీ రేటు 4.80%

Posted On: 01 AUG 2022 9:25AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 204.34 కోట్ల ( 2,04,34,03,676 ) డోసులను అధిగమించింది. 2,70,63,240 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.90 కోట్లకు పైగా ( 3,90,36,788 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10411752

రెండో డోసు

10090562

ముందు జాగ్రత్త డోసు

6336671

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18430675

రెండో డోసు

17671846

ముందు జాగ్రత్త డోసు

12256120

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39036788

రెండో డోసు

27953863

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61199410

రెండో డోసు

51070760

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559547876

రెండో డోసు

508859031

ముందు జాగ్రత్త డోసు

23613779

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203691845

రెండో డోసు

195294880

ముందు జాగ్రత్త డోసు

15814276

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127443798

రెండో డోసు

122045377

ముందు జాగ్రత్త డోసు

32634367

ముందు జాగ్రత్త డోసులు

9,06,55,213

మొత్తం డోసులు

2,04,34,03,676

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,989. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.33 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 16,112 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,33,65,890 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 16,464 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,73,888 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.54 కోట్లకు పైగా ( 87,54,81,509 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.80 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 6.01 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1847031) Visitor Counter : 184