ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

202.50 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 3.85 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,47,512

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 14,830

ప్రస్తుత రికవరీ రేటు 98.47%

వారపు పాజిటివిటీ రేటు 4.53%

Posted On: 26 JUL 2022 9:31AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 202.50 కోట్ల ( 2,02,50,57,717 ) డోసులను అధిగమించింది. 2,67,49,821 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.85 కోట్లకు పైగా ( 3,85,97,478 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10411218

రెండో డోసు

10086920

ముందు జాగ్రత్త డోసు

6199396

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18429580

రెండో డోసు

17665413

ముందు జాగ్రత్త డోసు

11908529

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

38597478

రెండో డోసు

27210993

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61043195

రెండో డోసు

50671660

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559307162

రెండో డోసు

507827011

ముందు జాగ్రత్త డోసు

15717551

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203648803

రెండో డోసు

195059205

ముందు జాగ్రత్త డోసు

11158986

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127416102

రెండో డోసు

121892269

ముందు జాగ్రత్త డోసు

30806246

ముందు జాగ్రత్త డోసులు

7,57,90,708

మొత్తం డోసులు

2,02,50,57,717

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,47,512. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.34 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18,159 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,32,46,829 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 14,830 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,26,102 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.31 కోట్లకు పైగా ( 87,31,85,917 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.53 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1844873) Visitor Counter : 190