ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి కృషి సంపద యోజన కింద వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణ మరియు ప్రాసెసింగ్

Posted On: 19 JUL 2022 1:12PM by PIB Hyderabad

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన కింద మొత్తం 17 ప్రాజెక్టులను వివిధ ఉప పథకాల కింద మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల వార్షిక ప్రాసెసింగ్ సామర్థ్యం 3.6428 లక్షల మెట్రిక్ టన్నులు మరియు వార్షిక నిల్వ సామర్థ్యం 2.2149 లక్షల మెట్రిక్ టన్నులు.

 

(బి): 17 ప్రాజెక్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

క్ర సం

పథకం

ఆమోదించబడిన ప్రాజెక్ట్‌ల సంఖ్య

1

ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్‌లు (APC)

7

2

ఫుడ్ ప్రాసెసింగ్/ప్రిజర్వేషన్ కెపాసిటీ (CEFPPC) సృష్టి/విస్తరణ

3

3

ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ & వాల్యూ అడిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ICC)

5

4

మెగా ఫుడ్ పార్క్స్ (MFP)

2

 

మొత్తం

17

 

 

 

( సి): 2021-22 సంవత్సరంలో మంజూరైన 17 ప్రాజెక్టుల ఉపాధి సామర్థ్యం 11,137

 

ఈ సమాచారాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 



(Release ID: 1842913) Visitor Counter : 126