ప్రధాన మంత్రి కార్యాలయం
స్వాతంత్య్ర యోధుడు శ్రీ మంగళ్ పాండే ను ఆయన జయంతి నాడు స్మరించుకొన్నప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 JUL 2022 11:35AM by PIB Hyderabad
స్వాతంత్య్ర యోధుడు శ్రీ మంగళ్ పాండే కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సు లు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఘనుడు శ్రీ మంగళ్ పాండే సాహసాని కి మరియు దృఢ దీక్ష కు మారు పేరు గా నిలచారు. మన చరిత్ర లో అత్యంత కీలకమైనటువంటి కాలఖండం లో దేశభక్తి ని ఆయన రగుల్కొలిపడం తో పాటు అసంఖ్యాక జనుల ను ప్రేరితుల ను కూడా చేశారు. ఆయన జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొంటున్నాను నేను. మేరఠ్ లో ఉన్న ఆయన విగ్రహాన్ని ఈ సంవత్సరం మొదట్లో నేను సందర్శించి, అంజలి ని ఘటించాను.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1842593)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam