ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
17 JUL 2022 9:52AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 199.98 కోట్ల డోసులు (92.60 కోట్ల రెండో డోసులు + 5.64 కోట్ల ముందు జాగ్రత్త డోసులు) అందించారు
గత 24 గంటల్లో 25,59,840 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,449
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.47%
గత 24 గంటల్లో 17,790 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,30,81,441 కు పెరిగింది.
గత 24 గంటల్లో 20,528 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.23%
వారపు పాజిటివిటీ రేటు 4.55%
గత 24 గంటల్లో చేసిన 3,92,569 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.94 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1842261)
Visitor Counter : 120