ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 16 JUL 2022 9:18AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 199.71 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,40,760

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.32%

ప్రస్తుత రికవరీ రేటు 98.48%

గత 24 గంటల్లో 18,301 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,30,63,651 కు పెరిగింది.

గత 24 గంటల్లో 20,044 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.80%

వారపు పాజిటివిటీ రేటు 4.40%

గత 24 గంటల్లో చేసిన 4,17,895 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.90 కోట్ల పరీక్షలు చేశారు.   

****


(రిలీజ్ ఐడి: 1842056) సందర్శకుల సూచీ సంఖ్య : : 184
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam