ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

199.27 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 3.76 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,36,076

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 20,139

ప్రస్తుత రికవరీ రేటు 98.49%

వారపు పాజిటివిటీ రేటు 4.37%

Posted On: 14 JUL 2022 9:16AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 199.27 కోట్ల ( 1,99,27,27,559 ) డోసులను అధిగమించింది. 2,61,97,150 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.76 కోట్లకు పైగా ( 3,76,98,593 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,10,027

రెండో డోసు

1,00,77,006

ముందు జాగ్రత్త డోసు

59,51,763

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,26,752

రెండో డోసు

1,76,46,995

ముందు జాగ్రత్త డోసు

1,12,38,648

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,76,98,593

రెండో డోసు

2,56,32,231

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,07,62,753

రెండో డోసు

4,98,22,795

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,87,50,479

రెండో డోసు

50,50,43,015

ముందు జాగ్రత్త డోసు

42,37,755

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,35,44,220

రెండో డోసు

19,43,63,195

ముందు జాగ్రత్త డోసు

31,51,234

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,73,41,249

రెండో డోసు

12,14,46,533

ముందు జాగ్రత్త డోసు

2,71,82,316

ముందు జాగ్రత్త డోసులు

5,17,61,716

మొత్తం డోసులు

1,99,27,27,559

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,36,076. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.31 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.49 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 16,482 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,30,28,356 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 20,139 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,94,774 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.81 కోట్లకు పైగా ( 86,81,64,348 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.37 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.10 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1841396) Visitor Counter : 144