ప్రధాన మంత్రి కార్యాలయం
బాబా బైద్యనాథ్ ధామ్ లో జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
12 JUL 2022 8:40PM by PIB Hyderabad
ఝార్ ఖండ్ లోని దేవ్ ఘర్ లో గల బాబా బైద్యనాథ్ ధామ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన పూజాదికాల లో పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బాబా బైద్యనాథ్ ధామ్ లో దర్శనం అనంతరం పూజాదికాల లో పాలుపంచుకొన్నాను. హర హర మహాదేవ.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1841159)
Read this release in:
Bengali
,
English
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam