ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 05 JUL 2022 9:25AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 198.09 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,14,475

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.26%

ప్రస్తుత రికవరీ రేటు 98.53%

గత 24 గంటల్లో 12,456 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,28,91,933 కు పెరిగింది.

గత 24 గంటల్లో 13,086 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.90%

వారపు పాజిటివిటీ రేటు 3.81%

గత 24 గంటల్లో చేసిన 4,51,312 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.44 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1839415) Visitor Counter : 115