ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 30 JUN 2022 9:17AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 197.61 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,04,555

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.24%

ప్రస్తుత రికవరీ రేటు 98.55%

గత 24 గంటల్లో 13,827 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,28,22,493 కు పెరిగింది.

గత 24 గంటల్లో 18,819 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.16%

వారపు పాజిటివిటీ రేటు 3.72%

గత 24 గంటల్లో చేసిన 4,52,430 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.23 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1838224) Visitor Counter : 114