ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 29 JUN 2022 9:05AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 197.46 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,602

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.23%

ప్రస్తుత రికవరీ రేటు 98.56%

గత 24 గంటల్లో 11,574 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,28,08,666 కు పెరిగింది.

గత 24 గంటల్లో 14,506 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.35%

వారపు పాజిటివిటీ రేటు 3.30%

గత 24 గంటల్లో చేసిన 4,33,659 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.19 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(రిలీజ్ ఐడి: 1837845) సందర్శకుల సూచీ సంఖ్య : : 142
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam