ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 28 JUN 2022 9:10AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 197.31 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,700

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.22%

ప్రస్తుత రికవరీ రేటు 98.57%

గత 24 గంటల్లో 9,486 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,27,97,092 కు పెరిగింది.

గత 24 గంటల్లో 11,793 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.49%

వారపు పాజిటివిటీ రేటు 3.36%

గత 24 గంటల్లో చేసిన 4,73,717 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.14 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1837546) Visitor Counter : 102