ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

197.08 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.63 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 92,576

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 11,739

ప్రస్తుత రికవరీ రేటు 98.58%

వారపు పాజిటివిటీ రేటు 3.25%

Posted On: 26 JUN 2022 9:29AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం  197.08  కోట్ల (  1,97,08,51,580   ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది.  2,55,80,569  సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.63 కోట్లకు పైగా (  3,63,09,335  ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,698

రెండవ డోసు

1,00,61,673

ముందు జాగ్రత్త డోసులు

56,29,072

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,23,095

రెండవ డోసు

1,76,20,916

ముందు జాగ్రత్త డోసులు

1,00,07,350

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,63,09,335

రెండవ డోసు

2,25,65,561

15-18 ఏళ్లవారు

మొదటి డోసు

6,03,05,517

రెండవ డోసు

4,83,71,073

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,81,10,903

రెండవ డోసు

50,01,42,106

ముందు జాగ్రత్త డోసులు

25,38,431

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,23,824

2nd Dose

19,31,79,513

ముందు జాగ్రత్త డోసులు

23,51,974

 60 ఏళ్ల పైబడిన వారు

మొదటి డోసు

12,72,34,650

రెండవ డోసు

12,06,44,611

ముందు జాగ్రత్త డోసులు

2,35,23,278

ముందు జాగ్రత్త డోసులు

4,40,50,105

మొత్తం

1,97,08,51,580

 

 


దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య  92,576  . మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.21 శాతం.

 

భారతదేశ రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 10,917 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి)  4,27,72,398   కి పెరిగింది.

 

 

గత 24 గంటల్లో  11,739   కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

 

గత 24 గంటల్లో మొత్తం  4,53,940   పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.07 కోట్లకు పైగా (  86,07,12,079   ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు  3.25  శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1837101) Visitor Counter : 133