ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
24 JUN 2022 9:11AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 196.62 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 88,284
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.20%
ప్రస్తుత రికవరీ రేటు 98.59%
గత 24 గంటల్లో 13,029 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,27,49,056కు పెరిగింది.
గత 24 గంటల్లో 17,336 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.32%
వారపు పాజిటివిటీ రేటు 3.07%)
గత 24 గంటల్లో చేసిన 4,01,649 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.98 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1836756)
Visitor Counter : 178