ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

196.45 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.58 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 81,687

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 12,249

ప్రస్తుత రికవరీ రేటు 98.60%

వారపు పాజిటివిటీ రేటు 2.90%

Posted On: 22 JUN 2022 9:46AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 196.45 కోట్ల ( 1,96,45,99,906 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,54,02,207 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.58 కోట్లకు పైగా ( 3,58,99,199 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,399

రెండో డోసు

1,00,57,544

ముందు జాగ్రత్త డోసు

55,56,128

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,22,351

రెండో డోసు

1,76,14,066

ముందు జాగ్రత్త డోసు

97,23,549

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,58,99,199

రెండో డోసు

2,15,19,734

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,01,60,299

రెండో డోసు

4,79,37,456

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,79,54,953

రెండో డోసు

49,85,53,296

ముందు జాగ్రత్త డోసు

21,55,538

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,33,95,441

రెండో డోసు

19,28,09,837

ముందు జాగ్రత్త డోసు

21,62,534

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,13,654

రెండో డోసు

12,03,90,565

ముందు జాగ్రత్త డోసు

2,26,65,363

ముందు జాగ్రత్త డోసులు

4,22,63,112

మొత్తం డోసులు

1,96,45,99,906

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 81,687. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.19 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.60 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 9,862 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,27,25,055 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 12,249 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,10,623 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.88 కోట్లకు పైగా ( 85,85,26,854 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.90 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1836197) Visitor Counter : 126