ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 20 JUN 2022 9:23AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 196.18 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 76,700

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.18%

ప్రస్తుత రికవరీ రేటు 98.61%

గత 24 గంటల్లో 8,537 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,27,07,900 కు పెరిగింది.

గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.32%

వారపు పాజిటివిటీ రేటు 2.62%

గత 24 గంటల్లో చేసిన 2,96,050 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.81 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1835453) Visitor Counter : 99