ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
19 JUN 2022 10:00AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 196.14 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 72,474
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.17%
ప్రస్తుత రికవరీ రేటు 98.62%
గత 24 గంటల్లో 8,518 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,99,363 కు పెరిగింది.
గత 24 గంటల్లో 12,899 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.89%
వారపు పాజిటివిటీ రేటు 2.50%
గత 24 గంటల్లో చేసిన 4,46,387 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.78 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1835272)
Visitor Counter : 139