ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

196 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.56 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 68,108

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 13,216

ప్రస్తుత రికవరీ రేటు 98.63%

వారపు పాజిటివిటీ రేటు 2.47%

Posted On: 18 JUN 2022 10:17AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 196 కోట్ల ( 1,96,00,42,768 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,52,66,330 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.56 కోట్లకు పైగా ( 3,56,40,133 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,170

రెండో డోసు

1,00,54,981

ముందు జాగ్రత్త డోసు

55,03,962

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,21,670

రెండో డోసు

1,76,09,614

ముందు జాగ్రత్త డోసు

95,24,511

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,56,40,133

రెండో డోసు

2,07,80,248

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,00,54,228

రెండో డోసు

4,76,06,177

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,78,49,391

రెండో డోసు

49,73,11,329

ముందు జాగ్రత్త డోసు

18,83,799

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,33,78,324

రెండో డోసు

19,25,29,783

ముందు జాగ్రత్త డోసు

20,25,740

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,71,98,478

రెండో డోసు

12,01,96,321

ముందు జాగ్రత్త డోసు

2,20,65,909

ముందు జాగ్రత్త డోసులు

4,10,03,921

మొత్తం డోసులు

1,96,00,42,768

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 68,108. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.16 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 8,148 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,90,845 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 13,216 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,84,924 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.73 కోట్లకు పైగా ( 85,73,95,276 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.47 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1835069) Visitor Counter : 108