ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 17 JUN 2022 9:34AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 195.84 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 63,063

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.15%

ప్రస్తుత రికవరీ రేటు 98.64%

గత 24 గంటల్లో 7,985 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,82,697 కు పెరిగింది.

గత 24 గంటల్లో 12,847 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.47%

వారపు పాజిటివిటీ రేటు 2.41%

గత 24 గంటల్లో చేసిన 5,19,903 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.69 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1834741) Visitor Counter : 116